Ms Dhoni Birthday Special Story. Ms dhoni is greatest Cricket captain in the world because of his excellent Captaincy skills on ground.
#MsDhoni
#Chennaisuperkings
#Csk
#Captaincool
#Thala
#Teamindia

మహేందర్ సింగ్ ధోని.. కర్మయోగి. అలాంటి వ్యక్తులు తక్కువ. 2011లో వరల్డ్ కప్‌ను ఆయన నేతృత్వంలో గెలుచుకున్నాక.. కప్‌ను పక్కనవారికిచ్చి తను కామ్‌గా నిలుచున్నాడు. అందుకే కర్మయోగి ante ధోనినే idi cheppindi .. evaro kadu దర్శకుడు రాజమౌళి.